UIIC Apprentice Recruitment 2025 | గవర్నమెంట్ ఇన్సూరెన్స్ సంస్థలో అప్రెంటీస్ జాాబ్స్

UIIC Apprentice Recruitment 2025

UIIC Apprentice Recruitment 2025 : యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దేశవ్యాప్తంగా మొత్తం 105 అప్రెంటీస్ పోస్టులు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారు భర్తీ చేస్తున్నారు. బీమా రంగంలో రాణించాలని భావించే అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో … Read more

AP Union bank Jobs 2025 | ఏపీలో 549.. తెలంగాణాలో 304  యూనియన్ బ్యాంక్ జాబ్స్

Union Bank of India Recruitment 2025 d

Union Bank of India Recruitment 2025 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ నోటిఫికేషన్ అయితే వెలువడింది.  దేశవ్యాప్తంగా 2691 అప్రెంటీస్ పోస్టుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. యూనియన్ బ్యాంక్ నుంచి విడుదలైన పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా భారీగా ఉద్యోగాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 549 పోస్టులు మరియు తెలంగాణలో 304 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 05వ తేేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

Hyderabad NIN Assistant Recruitment 2025 | హైదరాబాద్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో అసిస్టెంట్ జాబ్స్

Hyderabad NIN Assistant 2 Recruitment 2025

Hyderabad NIN Assistant Recruitment 2025 : Hyderabad National Institute of Nutrition(NIN) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 04 అసిస్టెంట్ పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వాారా భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ చదివిన వారు ICMR – NIN అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన అసిస్టెంట్ పోస్టులకు … Read more

PGCIL Recruitment 2025 | పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో గవర్నమెంట్ జాబ్స్

PGCIL Releases latest job Recruitment 2025

PGCIL Recruitment 2025 : Power Grid Corporation of India Limited (PGCIL) నుంచి ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనన్నారు. మొత్తం 115 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశంలోని ప్రముఖ విద్యుత్ సరసరాల సంస్థలో కెరీర్ ప్లాన్ చేస్తున్న ఇంజనీరంగ్ ఎక్స్ పర్ట్స్ కి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ పోస్టుల ఎంపిక కేవలం ఇంటర్వ్యూ … Read more

Bank of Baroda Recruitment 2025 | Bank of Baroda లో 4,000 జాబ్స్ | Any డిగ్రీ Pass

Bank of Baroda Releases Latest Apprentices Recruitment 2025

Bank of Baroda Apprentices Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) లో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా 4,000 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా ఉద్యోగాలు ఉన్నాయి. అభ్యర్థులు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 20 నుంచి 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ పోస్టులను దేశవ్యాప్తంగా దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

DFCCIL Recruitment 2025 | 10th, డిప్లొమా అర్హతతో 642 MTS, ఎగ్జిక్యటివ్ జాబ్స్ | కొద్ది రోజులే గడువు

DFCCIL Recruitment 2025

DFCCIL Recruitment 2025 డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి 642 పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ మేనేజర్ వంటి వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేయడానికి ఫిబ్రవరి 22వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది. గతంలో ఫిబ్రవరి 16 వరకే సమయం ఇచ్చారు. ఇప్పుడు ఈ గడువును 22వ తేదీ వరకు పెంచారు. ఎవరైనా దరఖాస్తు … Read more

BDL MT Recruitment 2025 | రక్షణ మంత్రిత్వ శాఖలో జాబ్స్

BDL MT Releases Latest Job Recruitment 025

BDL MT Recruitment 2025 రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మినిరత్న కేటగిరీ-1 ప్రభుత్వ రంగ సంస్థ Bharat Dynamic Limited(BDL) మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, ఫైనాన్స్ మరియు మరిన్ని విభాగాల్లో వివిధ రకాల మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 49 ఖాళీలు ఉన్నాయి. ఫిబ్రవరి 21వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇలాంటి నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఉద్యోగాల కోసం ప్రీపేర్ అవుతున్న … Read more

CSIR CBRI Recruitment 2025 | సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు | 10th, ఇంటర్ అర్హత | జాబ్ కొడితే లైఫ్ సెట్ అయినట్లే

CSIR CBRI Latest Job Recruitment 2025

CSIR CBRI Recruitment 2025 సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిక కోసం ఈ నోటిఫికేషన్ ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. మార్చి 7వ తేదీ లోపు … Read more

SCR Railway Recruitment 2025 | సికింద్రాబాద్ రైల్వే లో జాబ్స్ | పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగం

Latest SCR Railway Releases Recruitment Jobs 2025

SCR Railway Recruitment 2025 : IRCTC South Central Zone నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా మార్చి 4న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. డైరెక్టుగా ఇంటర్వ్యూలు చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోండి. SCR Railway Recruitment 2025 పోస్టుల … Read more

BECIL Recruitment 2025 | సమాచార శాఖలో 407 జాబ్స్ | 10th/ ఇంటర్ అర్హత

BECIL Releases Latest Job Recruitment 2025

BECIL Recruitment 2025 : Broadcast Engineering Consultants India(BECIL) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన DEO, జూనియర్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 407 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోగలరు. … Read more

Follow Google News
error: Content is protected !!