NHAI Deputy Manager Notification 2025 | NHAI డిప్యూటి మేనేజర్ నోటిఫికేషన్

NHAI Recruitment 2025

NHAI Deputy Manager Recruitment 2025 నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి  ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం  జరిగింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా డిప్యూటీ మేనేజర్(టెక్నికల్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఎంపికైన  అభ్యర్థులకు రూ.56,100 – 1,77,500/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న … Read more

SCI Recruitment 2025 | సుప్రీం కోర్టులో కోర్ట్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్

SCI Recruitment 2025

SCI Recruitment 2025 దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. సుప్రీం కోర్టులో సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ మరియు జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్  జూనియర్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు గ్రూప్ ‘బి’ నాన్్ గెజిటెడ్ పోస్టులు. అర్హులైన అభ్యర్థులు జూన్ 6వ తేదీ … Read more

NIACL Apprentice Recruitment 2025 | న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 500 అప్రెంటిస్ నోటిఫికేషన్

NIACL Apprentice Recruitment 2025

NIACL Apprentice Recruitment 2025 ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జూన్ 6వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

APMSRB Recruitment 2025 | ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

APMSRB Recruitment 2025

APMSRB Recruitment 2025 ఏపీ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ  సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ  కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(APMSRB) ద్వారా నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, టెలి మానస్ సెల్ లలో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 76 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 18వ తేదీ వరకు ఆన్ లైన్ … Read more

CSIR NAL Technician Jobs 2025 | నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

CSIR NAL Technician Jobs 2025

CSIR NAL Technician Jobs 2025 కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ ( NAL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం  86 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు జూన్ 6వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.  CSIR NAL Technician Jobs … Read more

SSC Stenographer Recruitment 2025 | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ విడుదల

SSC Stenographer Recruitment 2025

SSC Stenographer Recruitment 2025 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ విడుదలైంద. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ అండ్ ‘డి’ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 261 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు జూన్ 6వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు స్టెనోగ్రాఫర్ పోస్టులకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు.  SSC Stenographer Recruitment 2025 పోస్టుల వివరాలు :  భారత … Read more

Central bank of India Recruitment 2025 | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4,500 అప్రెంటిస్ పోస్టులు

CBI Recruitment 2025

CBI Recruitment 2025 సెంట్రల్ బ్యాంక్  ఆఫ్ ఇండియా నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 4,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ్ జూన్ 7వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 23వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారు ఈ పోస్టులకు దరకాస్తు చేసుకోవచ్చు.  Central bank of India Recruitment 2025 … Read more

NPCC Recruitment 2025 | NPCCలో ఇంజనీర్, అసోసియేట్,  అసిస్టెంట్ పోస్టులు

NPCC Recruitment 2025

NPCC Recruitment 2025 నేషనల్ ప్రాజెక్ట్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (NPCC) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన ద్వారా వివిధ విభాగాల్లో ఇంజనీర్, అసోసియేట్ మరియు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు షెడ్యూల్ లో ఇచ్చిన తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.  NPCC Recruitment 2025 పోస్టుల వివరాలు :  … Read more

Nehru Science Centre Recruitment 2025 | సైన్స్ సెంటర్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

Nehru Science Centre Recruitment 2025

Nehru Science Centre Recruitment 2025 నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ యూనిట్ అయిన ముంబైలోని నెహ్రూ సైన్స్ సెంటర్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నెహ్రూ సైన్స్ సెంటర్  ముంబై మరియు దాని శాటిలైట్ యూనిట్లలో వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 26 పోస్టులు  ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 16వ తేదీ వరకు దరఖాస్తు  చేసుకోవచ్చు.  Nehru Science Centre Recruitment … Read more

AAICLAS Assistant Recruitment 2025 | ఎయిర్ పోర్ట్స్ కార్గో లాజిస్టిక్స్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు

 AAICLAS Assistant Recruitment 2025

AAICLAS Assistant Recruitment 2025 ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అసిస్టెంట్(సెక్యూరిటీ) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 166 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 9వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  … Read more

Follow Google News
error: Content is protected !!