IOCL Apprentice Recruitment 2025 | ఇండియన్ ఆయిల్ లో అప్రెంటిస్ నోటిఫికేషన్ – 501 ఖాళీలు
IOCL Apprentice Recruitment 2025: దేశంలోని ప్రముఖ ప్రభుత్వ సంస్థ Indian Oil Corporation Limited (Marketing Division – Northern Region) అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Trade, Technician, Graduate Apprentice పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ అప్రెంటిస్ శిక్షణ ద్వారా యువతకు ప్రాక్టికల్ అనుభవంతో పాటు నెలవారీ స్టైపెండ్ కూడా లభిస్తుంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో పోస్టులు … Read more