Indian Navy SSC Officer recruitment 2025 | ఇండియన్ నేవీలో 260 ఆఫీసర్ పోస్టులు.. ఇలా అప్లయ్ చేసుకోండి.
Indian Navy SSC Officer recruitment 2025 ఇండియన్ నేవీ వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 2026 బ్యాచ్ కోసం షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్ మరియు టెక్నికల్ సహా వివిధ శాఖల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 260 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఆగస్టు 09వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు. Indian Navy SSC Officer … Read more