Income Tax Sports Quota Recruitment 2026 | స్పోర్ట్స్ కోటాలో ఇన్ కమ్ ట్యాక్స్ లో జాబ్స్
Income Tax Sports Quota Recruitment 2026 : క్రీడల్లో ప్రతిభ చూపిన యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే గొప్ప అవకాశం వచ్చింది. Income Tax Department, Mumbai Region స్పోర్ట్స్ కోటా కింద Stenographer Grade-II, Tax Assistant, Multi-Tasking Staff (MTS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more