TS SSC 10th Class Results 2025 | Telangana SSC Results 2025 Live
TS SSC 10th Class Results 2025 తెలంగాణ 10వ తరగతి ఫలితాల విడుదల చేసేందుకు TS SSC బోర్డు కసరత్తు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. పరీక్షలు రాసిన విద్యార్థులు ఇప్పుడు ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం … Read more