ఏపీ డీఎస్సీకి ఫ్రీ కోచింగ్..జన్మభూమిలో ఆన్ లైన్ దరఖాస్తులు..!
AP DSC Free Coaching: అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణకు సాంఘిక సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉచిత శిక్షణకు ఎంపికైన డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింత్, ఉచిత భోజనంతోపాటు వసతి సౌకర్యాలను కల్పించనుంది. ఆంధ్రప్రదేశ్లోని ఆయా జిల్లాల్లో అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందితో మూడు నెలల పాటు తరగతులు నిర్వహించనున్నారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణ ఉంటుంది. దీనికి అర్హులైన … Read more