BECIL Recruitment 2025 | సమాచార శాఖలో 407 జాబ్స్ | 10th/ ఇంటర్ అర్హత

BECIL Releases Latest Job Recruitment 2025

BECIL Recruitment 2025 : Broadcast Engineering Consultants India(BECIL) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన DEO, జూనియర్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 407 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోగలరు. … Read more

AP High Court Recruitment 2025 | ఏపీలో సివిల్ జడ్జి పోస్టులు | ‘లా డిగ్రీ’ చదివిన వారికి మంచి ఛాన్స్

AP High Court Releases Latest Job Notification 2025

AP High Court Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనుంది. అయితే ఈ పోస్టులలో 10 పోస్టులను బదీలీల ద్వారా భర్తీ చేస్తున్నారు. మిగితా 40 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. లా డిగ్రీ చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ … Read more

BHEL Apprentice Recruitment 2025 | BHEL లో పరీక్ష, ఫీజు లేకుండా 655 జాబ్స్

BHEL releases latest job notification Apprentice Recruitment 2025

BHEL Apprentice Recruitment 2025: తిరుచిరాపల్లిలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) నుంచి అప్రెంటిస్ ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 655 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల కోసం BHEL దరఖాస్తులను ఆహ్వాానిస్తోంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. BHEL Apprentice Recruitment 2025 పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : … Read more

AP Govt jobs 2025 | 10th అర్హతతో అటెండర్ జాబ్స్ | పరీక్ష లేకుండా మెరిట్ చూసి ఉద్యోగం

AP Government Releases latest secondary Health Insurance Jobs 2025

AP Govt jobs 2025 నెల్లూరు జిల్లా సెకండరీ హెల్త్ ఇన్ స్టిట్యూషన్స్ లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ మరియు బయో స్టాటిస్టిషియన్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 20 లోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అర్హతలు ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. ఈ పోస్టులను నెల్లూరు జిల్లాలో … Read more

CSIR Recruitment 2025 | రూ.49 వేల జీతంతో ఉద్యోగాలు | ఇంటర్ పూర్తి అయిన వారికి మంచి ఛాన్స్

CSIR Releases Latest Jobs CSIR Central Drug Research Institute Recruitment 2025

CSIR Central Drug Research Institute Recruitment 2025 సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిద విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులన భర్తీ చేయనున్నారు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఉన్నాయి. మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అర్హతతో విడుదలైన పోస్టులు కాబట్టి పూర్తి నోటిఫికేషన్ చదివి అభ్యర్థులు … Read more

Border Roads Organisation Recruitment 2025 | రోడ్డు రవాణా సంస్థలో 411 ఉద్యోగాలు | 10వ తరగతి అర్హతతో అటెండర్ లెవెల్ జాబ్స్

Border Roads Organisation Recruitment 2025 Latest BRO job Recruitment

Border Roads Organisation Recruitment 2025 బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సంస్థ నుంచి మొత్తం 411 జాబ్స్ విడుదల చేేశారు. MSW కుక్, మసన్, బ్లాక్ స్మిత్, మెస్ వెయిటర్ ఉద్యోగాలను భర్తీ చేయనన్నారు. 10వ తరగతి చదివిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 25 సంవత్సరా మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు … Read more

ICSIL Recruitment 2025 | ఇంటెలిజెంట్ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్

ICSIL Recruitment 2025

ICSIL Recruitment 2025 ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(ICSIL) నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్, లా గ్రాడ్యుయేట్, మేనేజర్ పోస్టలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఫిబ్రవరి 12వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. ICSIL Recruitment 2025 పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 55 ఈ రిక్రూట్మెంట్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, లా గ్రాడ్యేయేట్, మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. … Read more

Follow Google News
error: Content is protected !!