TCIL KSA Recruitment 2025 | సౌదీలో TCIL భారీ రిక్రూట్మెంట్! మొత్తం 150 ఉద్యోగాలు
TCIL KSA Recruitment 2025 : టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(TCIL) సౌదీ అరేబియాలోని KSA ప్రాజెక్ట్ కోసం ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 150 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెలికాం, వైర్‌లెస్, ఆప్టికల్ ఫైబర్, IT, సివిల్ వర్క్స్, IBS వంటి విభాగాల్లో పనిచేసే వారికి ఇది మంచి అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 9వ తేదీలోపు దరఖాస్తులు ఆఫ్ … Read more