ECIL Technical Officer Recruitment 2025 | ఎలక్ట్రానిక్స్ సంస్థలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు.. ఇప్పుడే అప్లయ్ చేయండి..
ECIL Technical Officer Recruitment 2025: భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో ఒకటైన Electronics Corporation of India Limited (ECIL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 160 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు మొదట 9 నెలల కాంట్రాక్ట్కి ఉంటాయి. అవసరాన్ని బట్టి గరిష్టంగా 4 సంవత్సరాల వరకు పొడిగించబడే అవకాశం ఉంది. … Read more