Army DG EME Group C Recruitment 2025 | ఆర్మీలో గ్రూప్-సి ఉద్యోగాలకు నోటిఫికేషన్
Army DG EME Group C Recruitment 2025 | ఇండియన్ ఆర్మీలో బంపర్ నోటిఫికేషన్ విడులైంది. ఆర్మీలోDG EME గ్రూప్-సి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్, ఫైర్ మెన్, వెహికల్ మెకానిక్, ఫిట్టర్, వెల్డర్, ట్రేడ్స్ మన్ మేట్, వాషర్ మ్యాన్, కుక్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 194 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ … Read more