‘వారు పెన్షన్ వదులుకోండి.. లేదంటే’.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!
విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంపై సీఎం చంద్రబాబ సమీక్ష నిర్వహించారు. దివ్యాంగులను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరముందన్న కారణంతో అధికారం చేపట్టిన తొలి నెలలోనే పింఛన్ రూ.3 వేల నుంచి ఒకేసారి రూ.6 వేలకు పెంచామన్నారు. అదే విధంగా దీర్ఘకాలిక అనారోగ్యంత బాధపడుతూ మంచానికే పరిమితమైన వారికి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.15 వేలు ప్రతినెలా పింఛన్ రూపంలో ఇస్తున్నామన్నారు. అర్హులైన దివ్యాంగులందరికీ పింఛన్ … Read more