After 10th Career Option | 10వ తరగతి తర్వాత ఏం చదవాలి?
What to Study After 10th: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు ఇటీవల ముగిశాయి. అయితే 10వ తరగతి అయిపోయిన వెంటనే ఏం చేదవాలి? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికీ వస్తుంది. ఆ మా ఫ్రెండ్స్ అందరూ ఇంటర్ ఎంపీసీ తీసుకుంటున్నారు.. ఇంటర్ బైపీసీ తీసుకుంటున్నారు.. నేను కూడా అదే తీసుకుంటాను అని ప్రతి విద్యార్థి చెప్పే మాట. విద్యార్థులు వారి ఫ్రెండ్స్ బాటలో వెళ్తారు తప్ప.. పదో తరగతి పూర్తయిన తర్వాత … Read more