Canara Bank Securities Recruitment 2025 | కెనరా బ్యాంకులో భారీ నోటిఫికేషన్
Canara Bank Securities Recruitment 2025 కెనరా బ్యాంకు అనుబంధ సంస్థ అయిన Canara Bank Securities లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ట్రైనీ (సేల్స్ అండ్ మార్కెటింగ్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ సెంటర్లలో ఈ నియామకాలు జరుగనున్నాయి. ఫైనాన్స్ సర్వీసులు, స్టాక్ బ్రోకింగ్ రంగంలో కెరీర్ చేయాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 06వ … Read more