అమ్మో బిస్కెట్లలో ఇనుప తీగ.. మీ పిల్లలు జాగ్రత్త..!
బిస్కెట్లు అంటే అందరూ ఇష్టంగా తింటారు. ఇక చిన్న పిల్లలకు అయితే బిస్కెట్లు అంటే మరింత ఇష్టం.. ఇటీవల నాణ్యత లేని తినుబండారాలు మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. అందుకే చాలా మంది బ్రాండెడ్ బిస్కెట్లు, చాక్లెట్లు కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు బ్రాండ్ బిస్కెట్లు తినాలన్నా భయపడాల్సి వస్తుంది. సోషల్ మీడియలో వైరల్ అవుతున్న వీడియోలో బిస్కెట్ లో ఇనుప తీగ రావడం అందరినీ షాక్ గురి చేసింది. ఓ వ్యక్తి తన పిల్లల కోసం తెచ్చిన బోర్బన్ బిస్కెట్లలో … Read more