BOB Caps Recruitment 2025| డిగ్రీ అర్హతతో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ జాబ్స్
BOB Caps Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాపిటల్ మార్కెట్స్ నుంచి బిజినెస డెవలప్మెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 80 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు BOB Caps బిజనెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఫిబ్రవరి 28గా నోటిఫికేషన్ లో వెల్లడించారు. ఈ మెయిల్ ద్వారా రెజ్యూమ్ … Read more