“Digital Gold vs Physical Gold – ఏది సేఫ్? ఏది లాభదాయకం?”
ఈ రోజుల్లో మనం పెట్టుబడులు పెట్టే విధానం వేగంగా మారుతోంది. గతంలో బంగారం అంటే కేవలం Physical Gold – అంటే బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లు లేదా నాణేలు అని మాత్రమే అనుకునేవారు.. కానీ ఇప్పుడు కాలం మారింది. టెక్నాలజీ పెరగడంతో Digital Gold అనే కొత్త ఆప్షన్ వచ్చింది. ఇది చాలా మందికి సౌకర్యవంతంగా మారుతోంది. ఇప్పుడు సందేహం ఏమిటంటే – Digital Gold నిజంగా Physical Gold కంటే సేఫ్ ఆప్షన్ అవుతుందా? … Read more