TS Endowment Recruitment 2025 | తెలంగాణ దేవాదాయ శాఖలో జాబ్స్
TS Endowment Recruitment 2025 : తెలంగాణ దేవాదాయ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన లీగల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీలోపు దరఖాస్తులు పెట్టుకోవాలి. ఖాళీల వివరాలు : తెలంగాణ దేవాదాయ శాఖలో లీగల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనేది నోటిఫికేషన్ … Read more