Indian Army NCC Special Entry Recruitment 2025 | ఇండియన్ ఆర్మీలో NCC స్పెషల్ ఎంట్రీ జాబ్స్
Indian Army NCC Special Entry Recruitment 2025 ఇండియన్ ఆర్మీ NCC స్పెషల్ ఎంట్రీ 58వ బ్యాచ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 76 పోస్టులు ఉన్నాయి. NCC సర్టిఫికెట్ ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 58వ బ్యాచ్ అక్టోబర్ 2025 నుంచి ప్రారంభం అవుతుంది. … Read more