ARCI Project Scientist Recruitment 2025 | ARCIలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్
ARCI Project Scientist Recruitment 2025: భారత ప్రభుత్వ శాస్త్ర & సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థ ARCI (International Advanced Research Centre for Powder Metallurgy and New Materials) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ARCI … Read more