APSSDC Job Mela 2025 | ఏపీ మెగా జాబ్ మేళా – 500+ పోస్టులు
APSSDC Job Mela 2025 : ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవల్మెంట్ కార్పొరేషన్ నుంచి మరో జాబ్ మేళా కోసం నోటిఫికేషన్ విడులైంది. ఈ జాబ్ మేళా ద్వారా ఇంజనీర్ టెక్నికల్ సపోర్ట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సుమారు 722 ఖాళీలను ఈ జాబ్ మేళాలో భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ మేళాలో చాలా పెద్ద కంపెనీలు పాల్లొంటాయి. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి నవంబర్ 29 తేదీన జరిగే జాబ్ మేళాకు … Read more