APCRDA Latest Jobs 2025 | ఏపీ రాజధాని ప్రాంతంలో భారీగా ఉద్యోగాలు
APCRDA Latest Jobs 2025 : ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (APCRDA), విజయవాడలో వివిధ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంజనీరింగ్, ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, HVAC వంటి విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 132 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. … Read more