AP Inter Supplementary Results 2025 | AP Inter Supplementary Results 2025 Release
AP Inter Supplementary Results 2025 ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఏపీ ఇంటర్ పరీక్షలు మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగిన సంగతి తెలసిందే.. ఇంటర్ ఫెయిల్ అయిన వారు మరియు మార్కులు పెంచుకోవాలని పరీక్షలు రాసిన వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో విద్యాశాఖ నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. శనివారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేస్తున్నారు. … Read more