AP Inter 1st and 2nd Year Exam Time Table 2026 | ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుంచి అంటే..
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BIEAP) 2026 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం వార్షిక పరీక్షల టైమ్ టేబుల్ విడుదల చేసింది. ఈసారి పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24, 2026 వరకు జరగనున్నాయి. ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే సమయానికి పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ షెడ్యూల్ ప్రకారం, ఇంటర్ 1వ … Read more