AP Grama Sachivalayam Notification 2025 | 2,778 కొత్త పోస్టులకు ఆమోదం
AP Grama Sachivalayam Notification 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాల పనితీరును బలోపేతం చేసేందుకు మరో పెద్ద అడుగు వేసింది. 28 ఆగస్టు 2025న విడుదలైన G.O.Ms.No.10 ప్రకారం, కొత్తగా 3-టియర్ వ్యవస్థ (District, Mandal, ULB స్థాయిలలో) ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మొత్తం 2,778 పోస్టులకు ఆమోదముద్ర వేసింది. ఇప్పటి వరకు సచివాలయాలు గ్రామ, వార్డు స్థాయిలకు మాత్రమే పరిమితమయ్యాయి. జిల్లా, మండల స్థాయిల్లో సమన్వయం లేకపోవడం వల్ల పనితీరులో … Read more