AP SSC Results 2025 | AP 10th Class Results 2025 Release Date
AP SSC Results 2025 : ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఫలితాలపై కీలక అప్డేడ్ అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లీష్ మీడియంలో 5,64,064 మంది, తెలుగు మీడియంలో 51,069 మంది పరీక్షలు రాశాలు. ప్రస్తుతం ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. … Read more