AP SSC 10th Class Results 2025 | ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదల

AP SSC 10th Class Results 2025

AP SSC Results 2025 : ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి ఫలితాలు ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విద్యాశాఖ విడుదల చేస్తుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు జరిగాయి. ఈ ఏడాది పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లీష్ మీడియంలో 5,64,064 మంది, తెలుగు మీడియంలో 51,069 మంది పరీక్షలు రాశాలు.  ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల … Read more

Follow Google News
error: Content is protected !!