ANGRAU Agromet Observer recruitment 2025 | తిరుపతిలో అగ్రోమెట్ అబ్జర్వర్ పోస్టుకు నోటిఫికేషేన్
ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంద. తిరుపతి లోని Regional Agricultural Research Station లో అగ్రోమెట్ ఆబ్జర్వర్ (Agromet Observer) పోస్టును భర్తీ చేస్తున్నారు. మొత్తం 01 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 22వ తేదీ వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకాగలరు. ANGRAU Agromet Observer recruitment 2025 Overview నియామక సంస్థ ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) … Read more