Akhanda-2 : ఇక తాండవమే.. BB4కి క్రేజీ టైటిల్..!
Akhanda-2 : బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటనే ఫ్యాన్స్ కి పూనకాలే.. వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. సింహా, లెజెండ, అఖండ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అఖండ సినిమా అయితే ఒక సంచలనమే అని చెప్పాలి. కోవిడ్ తర్వాత రిలీజ్ అయిన మొదటి సినిమా ఇది.. జనాలు థియేటర్లకు రాని రోజుల్లో బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే వసూళ్లను సాధించింది. ‘అఖండ’ సినిమా వచ్చినప్పటి నుంచే … Read more