AIIMS CRE Notification 2025 | ఎయిమ్స్ లో భారీగా ఉద్యోగాల భర్తీ
AIIMS CRE Notification 2025 ఆల్ ఇండియా ఇన్ స్టిటయూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది. వివిధ AIIMS సంస్థల్లో సుమారు 3,000 వరకు గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయడం కోసం సెంట్రల్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్(CRE) 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 19 ప్రీమియర్ ఎయిమ్స్ మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు జులై 12వ తేదీ … Read more