By Jahangir

Published On:

Follow Us
Latest SCR Railway Releases Recruitment Jobs 2025

SCR Railway Recruitment 2025 | సికింద్రాబాద్ రైల్వే లో జాబ్స్ | పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగం

SCR Railway Recruitment 2025 : IRCTC South Central Zone నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా మార్చి 4న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. డైరెక్టుగా ఇంటర్వ్యూలు చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోండి.

SCR Railway Recruitment 2025

పోస్టుల వివరాలు :

హాస్పిటాలిటీ మానిటర్స్ : 06 పోస్టులు

అర్హతలు :

SCR Railway Recruitment 2025 సౌత్ సెంట్రల్ జోన్ నుంచి విడుదలైన హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు BSc Hospitality and hotel Administration / BBA / MBA / BSc Hotel Management చేసిన వారు అప్లయ్ చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

Telangana NHM Notification 2025
Telangana NHM Notification 2025 | తెలంగాణ NHMలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

BECIL Recruitment 2025 | సమాచార శాఖలో 407 జాబ్స్ | 10th/ ఇంటర్ అర్హత

వయస్సు :

SCR Railway Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరలు వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం :

SCR Railway Recruitment 2025 హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. మార్చి 4న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు.

జీతం :

SCR Railway Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000/- జీతం ఇస్తారు. అంతేకాదు డైలీ అలవెన్సుల కింద రూ.350/- మరయు లాడ్జింగ్ ఛార్జెస్, ఇతర అలవెన్సులు కూడా ఇవ్వడం జరుగుతుంది

TS Prasar Bharati releases Latest job Recruitment 2025
TS Prasar Bharati Recruitment 2025 | తెలంగా ప్రసార భారతీలో జాబ్స్

దరఖాస్తు విధానం :

SCR Railway Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని అందులో వివరాలను ఫిల్ చేయాలి. ఆ అప్లికేషన్ తో పాటు ఒరిజనల్ సర్టిఫికెట్స్, అటెస్టెడ్ చేసిన ఒక సెట్ డాక్యుమెంట్స్, పాస్ సైజ్ ఫొటోలతో ఇంటర్వ్యూకు హాజరుకావలెను.

ఇంటర్వ్యూ తేదీ : 04 – 03 – 2025

Notification & Application : CLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

3 thoughts on “SCR Railway Recruitment 2025 | సికింద్రాబాద్ రైల్వే లో జాబ్స్ | పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగం”

Leave a Comment