RRB Paramedical Staff Recruitment 2025 రైల్వే శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల్లో పారామెడికల్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలో నర్సింగ్ సూపరింటెండెంట్, ఫార్మసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ మరియు మరిన్ని పోస్టులు ఉన్నాయి. మొత్తం 434 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఆగస్టు 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 18వ తేదీ(పొడిగించబడింది) వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

RRB Paramedical Staff Recruitment 2025 Overview :
నియామక సంస్థ | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు |
పోస్టు పేరు | పారామెడికల్ స్టాఫ్ |
పోస్టుల సంఖ్య | 434 |
దరఖాస్తులకు చివరి తేదీ | 18 సెప్టెంబర్, 2025(పొడిగించబడింది) |
ఎంపిక ప్రక్రియ | కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ |
Also Read : DCIL Recruitment 2025 | వైజాగ్ పోర్టులో భారీగా ఫ్లీట్ & ట్రైనీ పోస్టుల భర్తీ
ఖాళీల వివరాలు(Vacancy Details) :
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
నర్సింగ్ సూపరింటెండెంట్ | 272 |
ఫార్మాసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) | 105 |
రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ | 04 |
హెల్త్&మలేరియా ఇన్ స్పెక్టర్-2 | 33 |
ECG టెక్నీషియన్ | 04 |
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-2 | 13 |
డయాలసిస్ టెక్నీషియన్ | 04 |
మొత్తం | 434 |
అర్హతలు(Eligibility):
పోస్టు పేరు | అర్హతలు |
నర్సింగ్ సూపరింటెండెంట్ | బీఎస్సీ(నర్సింగ్) / జీఎన్ఎమ్ లో డిప్లొమా |
ఫార్మాసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) | ఫార్మసీలో డిప్లొమా |
రేడియో గ్రాఫర్ ఎక్స్ రే టెక్నీషియన్ | రేడియోగ్రాఫర్ లో డిప్లొమా |
ఈసీజీ టెక్నీషియన్ | ఇంటర్ + ఈసీజీ టెక్నీషియన్ సర్టిఫికెట్ |
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-2 | ల్యాబ్ టెక్నీషియన్ లో డిప్లొమా |
డయాలసిస్ టెక్నీషియన్ | డయాలసిస్ టెక్నాలజీలో డిప్లొమా |
హెల్త్ అండ్ మలేరియా ఇన్ స్పెక్టర్ | సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ |
వయస్సు(Age Limit) :
RRB Paramedical Staff Recruitment 2025 పోస్టును బట్టి వయోపరిమితి వేర్వేరుగా ఉంటుంది.
- నర్సింగ్ సూపరింటెండెంట్ : 20 – 40 సంవత్సరాలు
- ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) : 20 – 35 సంవత్సరాలు
- డయాలసిస్ టెక్నీషియన్ : 20 -33 సంవత్సరాలు
- హెల్త్ అండ్ మలేరియా ఇన్ స్పెక్టర్ : 18 – 33 సంవత్సరాలు
- రేడియోగ్రాఫర్ ఎక్స్ రే టెక్నీషియన్ : 19 – 33 సంవత్సరాలు
- ఈసీజీ టెక్నీషియన్ : 18 – 33 సంవత్సరాలు
- లాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-3 : 18 – 33 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు(Application Fees) :
RRB Paramedical Staff Recruitment 2025 పారామెడికల్ పోస్టులకు అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.
- UR / OBC / EWS : రూ.500/-
- SC / ST / EBC / ESM / Women : రూ.250/-
ఎంపిక ప్రక్రియ(Selection process) :
RRB Paramedical Staff Recruitment 2025 వివిధ పోస్టుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- వైద్య పరీక్ష
Also Read : BEML Management Trainee Jobs 2025 | రక్షణ మంత్రిత్వ శాఖలో బంపర్ నోటిఫికేషన్
జీతం వివరాలు(Salary) :
RRB Paramedical Staff Recruitment 2025 పారామెడికల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రైల్వే నిబంధనల ఆధారంగా జీతం ఇవ్వడం జరుగుతుంది.
- నర్సింగ్ సూపరింటెండెంట్ : రూ.44,900/-
- ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) : రూ.29,200/-
- డయాలసిస్ టెక్నీషియన్ : 35,400/-
- హెల్త్ అండ్ మలేరియా ఇన్ స్పెక్టర్ : 35,400/-
- రేడియోగ్రాఫర్ ఎక్స్ రే టెక్నీషియన్ : 29,200/-
- ఈసీజీ టెక్నీషియన్ : రూ.25,500/-
- లాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-3 : రూ.21,700/-
దరఖాస్తు విధానం(How to Apply) :
RRB Paramedical Staff Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 09.08.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 18.09.2025(పొడిగించబడింది)
Notification : Click Here
Apply Online : Click Here
Last Date Extended Notice : Click here
Also Read : TSLPRB APP Recruitment 2025 | తెలంగాణ పోలీస్ శాఖలో బంపర్ ఉద్యోగాలు
Intermediate based jobs require…