Nxtwave Work from Home Jobs 2025: Nxtwave అనేది ఇండియాలో ఫాస్టెస్ట్ గా ఎదుగుతున్న ఒక స్టార్ట్ అప్ కంపెనీ.. ఈ Nxtwave వేవ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఖాళీలను వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు తెలుగు వచ్చిన వారు అప్లయ్ చేసుకోవచ్చు. తెలుగు బాగా మాట్లాడే వారికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే ఇంటి దగ్గరి నుంచేే పని చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు :
Nxtwave Recruitment 2025 కంపెనీ ద్వారా బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి ఎంపికైన వారు ఇంటి దగ్గరి నుంచే పని చేయాల్సి ఉంటుంది.
అర్హతలు మరియు వయస్సు:
Nxtwave Business Development Associate ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన తెలుగు వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు.
– అద్భుతమైన తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ ఎబిలిటీస్ మరియు ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలి.
– సేల్స్ ఫన్నెల్‌లను నిర్మించడం, ఫీడ్‌బ్యాక్‌ను ట్రాక్ చేయడం, టాస్క్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు గడువులోపు లక్ష్యాలను స్థిరంగా అధిగమించడంలో క్రమబద్ధమైన విధానం ఉండాలి. EdTech డొమైన్‌తో సేల్స్ ఎక్స్ పీరియన్న వారికి అదనపు ప్రయోజనం ఉంటుంది.
– అభ్యాసకులకు NxtWaves సమర్పణలను సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి మరియు ఆదాయ లక్ష్యాలను సాధించడానికి నాలెడ్జ్ ఉండాలి.
– అన్ని సమయాలలో అత్యధిక స్థాయి కస్టమర్ సేవను అందించాలనే అభిరుచి ఉండాలి.
AP Union bank Jobs 2025 | ఏపీలో 549.. తెలంగాణాలో 304 యూనియన్ బ్యాంక్ జాబ్స్
జీతం :
Nxtwave Business Development Associate ఉద్యోగాలకు ఎంపికైన వారికి 6 LPA వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఎంపిక విధానం :
Nxtwave Business Development Associate దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు.
దరఖాస్తు విధానం :
Nxtwave Business Development Associate ఉద్యోగాలకు కింద ఇచ్చిన అధికారికి వెబ్ సైట్ లింక్ క్లిక్ చేసి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఏం పని చేయాలి:
– మార్గదర్శిగా & గైడ్‌గా వ్యవహరించడం మరియు సంభావ్య అభ్యాసకులకు కెరీర్ సలహాలు ఇవ్వాలి.
– కౌన్సెలింగ్ లెర్నింగ్ ప్రాస్పెక్ట్స్, కెరీర్ సలహాలను అందించడం మరియు CCBP 4.0 ప్రోగ్రామ్‌లు వారి కెరీర్‌ని ఎలా ఉపయోగపడతాయో వివరించాలి.
– మీకు కేటాయించిన లీడ్స్ తో కంపెనీ సర్వీసెస్ సేల్స్ చేేయడానికి ఫోన్ లేదా వీడియో కాల్స్ మాట్లాడాలి. వారి సందేహాలను తీర్చాలి.
Apply Online : CLICK HERE