NIT Andhra Recruitment 2025: నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ క్రీడల్లో స్పోర్ట్స్ కోచ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 09 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీన వాక్ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

NIT Andhra Recruitment 2025 Overview
| నియామక సంస్థ | నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ |
| పోస్టు పేరు | స్పోర్ట్స్ కోచ్ |
| ఖాళీల సంఖ్య | 09 |
| జాబ్ లొకేషన్ | పశ్చిమ గోదావరి – ఆంధ్రప్రదేశ్ |
| దరఖాస్తు విధానం | వాక్ ఇన్ ఇంటర్వ్యూ |
Also Read : APPSC Thanedar Recruitment 2025 Notification | ఏపీలో థానేదార్ పోస్టులకు బంపర్ నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న NIT ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ స్పోర్ట్స్ కోచ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
- పోస్టు పేరు : స్పోర్ట్స్ కోచ్
- ఖాళీల సంఖ్య : 09
- క్రీడలు : కబడ్డీ, ఫుట్ బాల్, క్రికెట్, వెయిట్ లిఫ్టింగ్, చెస్, స్విమ్మింగ్, బాడ్మింటన్, బాస్కెట్ బాల్, అథ్లెటిక్స్.
- ఒక్కో క్రీడకు ఒక పోస్టు ఖాళీగా ఉంది.
విద్యార్హతలు :
NIT Andhra Recruitment 2025 అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- ఏదైనా గ్రాడ్యుయేషన్
- సంబంధిత క్రీడల్లో ఇంటర్నెషన్ / నేషనల్ లెవల్ గా రాణించాలి. లేదా స్పోర్ట్స్ లో ఒక సంవత్సరం డిప్లొమా చేసి ఉండాలి.
- 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి :
NIT Andhra Recruitment 2025 అభ్యర్థులకు 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
NIT Andhra Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
NIT Andhra Recruitment 2025 అభ్యర్థులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
Also Read : MANUU Recruitment 2025 | నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
జీతం :
NIT Andhra Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ఒక సెషన్ కి రూ.1,200/- చొప్పున చెల్లిస్తారు. ఒక సెషన్ వచ్చేసి 2 గంటలు ఉంటుంది. అభ్యర్థులకు రూ.24,000/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
NIT Andhra Recruitment 2025 అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
- అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా బయోడేటా మరియు సంబంధిత పత్రాలతో వాక్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ అడ్రస్ :
- రూమ్ నెం.411, 4వ అంతస్తు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అడ్మినిస్ట్రేటివ్ విస్టా, NIT ఆంధ్రప్రదేశ్.
వాక్ ఇన్ తేదీ : 15.09.2025
| Notification | Click here |
| Official Website | Click here |
Also Read : NITTTR Non Teaching Recruitment 2025 | టీచర్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో నాన్ టీచింగ్ జాబ్స్
1 thought on “NIT Andhra Recruitment 2025 | స్పోర్ట్ కోచ్ పోస్టులకు వాక్ ఇన్స్”