NHPC Trainee recruitment 2025 | NHPCలో ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్

NHPC Trainee recruitment 2025 | నేషనల్ హైడ్రోఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NHPC) నుంచి నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఇండస్ట్రియల్ ట్రైనీ(ఆర్టికల్ ట్రైనీ) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

NHPC Trainee recruitment 2025 Overview

నియామక సంస్థNHPC లిమిటెడ్
పోస్టు పేరుఇండస్ట్రియల్ ట్రైనీ(ఆర్టికల్ ట్రైనీ)
ఖాళీల సంఖ్య20
దరఖాస్తు ప్రక్రియ23 సెప్టెంబర్ – 6 అక్టోబర్, 2025
దరఖాస్తు విధానంఆన్ లైన్
ఎంపిక విధానంఇంటర్వ్యూ
ట్రైనింగ్ లొకేషన్NHPC కార్పొరేట్ ఆఫీస్, ఫరీదాబాద్

Also Read : NIOS Recruitment 2025 | రూ.50 వేల జీతంతో ఓపెన్ స్కూల్ లో ఉద్యోగాలు

ఖాళీల వివరాలు : 

NHPC లిమిటెడ్ లో ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • పోస్టు పేరు : ఇండస్ట్రియల్ ట్రైనీ
  • ఖాళీల సంఖ్య : 20

అర్హతలు : 

NHPC Trainee recruitment 2025 అభ్యర్థులు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) లేదా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICMAI) నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి : 

NHPC Trainee recruitment 2025 ట్రైని పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ లో ఎటువంటి వయోపరిమితిని పేర్కొనలేదు. 

ఎంపిక ప్రక్రియ: 

NHPC Trainee recruitment 2025 అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీని షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు విడిగా తెలియజేస్తారు. 

Also Read : ARCI Project Scientist Recruitment 2025 | ARCIలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్

జీతం వివరాలు : 

NHPC Trainee recruitment 2025 ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలానికి నెలకు రూ.20,000/- స్టైఫండ్ లభిస్తుంది. 

దరఖాస్తు విధానం : 

NHPC Trainee recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 23 సెప్టెంబర్, 2025
  • దరఖస్తులకు చివరి తేదీ : 6 అక్టోబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : EMRS Teaching & Non Teaching Recruitment 2025 | ఏకలవ్య స్కూల్స్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

Leave a Comment

Follow Google News
error: Content is protected !!