NHAI Deputy Manager Recruitment 2026 | l GATE పాస్ అయితే చాలు! NHAI డిప్యూటీ మేనేజర్ జాబ్స్

NHAI Deputy Manager Recruitment 2026 : సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వంలో ప్రతిష్ఠాత్మక ఉద్యోగం పొందే మంచి అవకాశం వచ్చింది. National Highways Authority of India (NHAI) సంస్థ Deputy Manager (Technical) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు GATE 2025 స్కోర్ ఆధారంగా జరగనున్నాయి. మొత్తం 40 పోస్టులు ఉన్నాయి.  ఆకర్షణీయమైన జీతం, ఆల్ ఇండియా పోస్టింగ్‌తో ఈ నోటిఫికేషన్ సివిల్ ఇంజినీర్లకు మంచి కెరీర్ ఛాన్స్‌గా నిలుస్తుంది.

ఖాళీల వివరాలు (Vacancy Details)

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

  • Deputy Manager (Technical)40 పోస్టులు

కేటగిరీ వారీగా ఖాళీలు:

  • UR – 20
  • SC – 05
  • ST – 02
  • OBC (NCL) – 09
  • EWS – 04

Also Read : Income Tax Sports Quota Recruitment 2026 | స్పోర్ట్స్ కోటాలో ఇన్ కమ్ ట్యాక్స్ లో జాబ్స్

అర్హతలు (Educational Qualification)

NHAI Deputy Manager Recruitment 2026 అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్ నుంచి Civil Engineering లో Bachelor’s Degree (B.E / B.Tech) ఉత్తీర్ణత సాధించాలి. 

  • GATE 2025 (Civil Engineering) స్కోర్ తప్పనిసరి

వయోపరిమితి (Age Limit)

NHAI Deputy Manager Recruitment 2026 అభ్యర్థులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు (Application Fee)

NHAI Deputy Manager Recruitment 2026 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ (Selection Process)

NHAI Deputy Manager Recruitment 2026 అభ్యర్థులకు ఎటవంటి రాత పరీక్ష ఉండదు. కింది దశల్లో ఎంపిక జరుగుతుంది. 

  • GATE 2025 స్కోర్ ఆధారంగా మెరిట్ లిస్ట్
  • అవసరమైతే ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు (Salary Details)

NHAI Deputy Manager Recruitment 2026 ఎంపికైన అభ్యర్థులకు పేలెవల్ 10 ప్రకారం ₹56,100 – ₹1,77,500 (7వ వేతన సంఘం ప్రకారం) వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • ఇది All India Service Liability ఉన్న ఉద్యోగం
  • దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వవచ్చు
  • ఎంపికైన అభ్యర్థులు 3 సంవత్సరాల సర్వీస్ బాండ్ సైన్ చేయాలి.

దరఖాస్తు విధానం (How to Apply)

NHAI Deputy Manager Recruitment 2026 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  1. NHAI అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి
  2. Recruitment → Deputy Manager (Technical) నోటిఫికేషన్ ఓపెన్ చేయాలి
  3. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపాలి
  4. ఫోటో, సంతకం, డిగ్రీ సర్టిఫికేట్, GATE 2025 స్కోర్ కార్డ్ అప్‌లోడ్ చేయాలి
  5. ఫారమ్ సబ్మిట్ చేసి అప్లికేషన్ అక్నాలెడ్జ్‌మెంట్ సేవ్ చేసుకోవాలి

మఖ్యమైన తేదీలు : 

  • ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 09-01-2026
  • చివరి తేదీ: 09-02-2026 (సాయంత్రం 6 గంటల వరకు)
NotificationClick here
Apply Online Click here

Also Read : Federal Bank Recruitment 2026 | 10వ తరగతి అర్హతతో బ్యాంక్ ఉద్యోగం

Leave a Comment

Follow Google News
error: Content is protected !!