Navy SSC Officer Recruitment 2025 : ఇండియన్ నేవిలో SSC Officer ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా 270 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హతలు ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Navy SSC Officer Recruitment 2025
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 270
-SSC జనరల్ సర్వీస్ – 60 పోస్టులు
-ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ – 18
-నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ – 22
-SSC పైలట్ – 26
-SSC లాజిస్టిక్స్ – 28
-SSC ఇంజనీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ – 38
-SSC ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనర్ సర్వీస్ – 45
-నావల్ కన్స్ట్రక్టర్ – 18
-SSC ఎడ్యుకేషన్ – 07, 08
విద్యార్హతలు :
Navy SSC Officer Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టులను అనుసరించి BE / B.tech / MSC / MCA / MBA/ BSC అర్హతలు ఉంటే సరిపోతుంది. దీంతో పాటు అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్స్ ఉండాలి.
వయస్సు :
Navy SSC Officer Recruitment 2025 నిబంధనల ప్రకారం అభ్యర్థులు 2 జూలై 2000 మరియు 1 జనవరి 2006 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
జీతం :
Navy SSC Officer Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు అన్ని అలవెన్సులు కలుపుకుని రూ.1,10,000 వరకు జీతం అందజేస్తారు.
అప్లికేషన్ ఫీజు :
Navy SSC Officer Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అన్ని కేటగిరీల వారికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఎంపిక విధానం :
Navy SSC Officer Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ తర్వాత SSB ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం :
Navy SSC Officer Recruitment 2025 దరఖాస్తు చేసుకోవడానికి ఇండియన్ నేవి అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. అక్కడ్ రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేేదీలు :
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 08 – 02 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 25 – 02 – 2025
Notification : CLICK HERE
Official Website : CLICK HERE
1 thought on “Navy SSC Officer Recruitment 2025 | ఇండియన్ నేవిలో 270 జాబ్స్ |”