MSTC Management Trainee Recruitment 2025 : స్టీల్ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ Mini Ratna Category-I PSU, MSTC Limited నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. Operations, Systems, Personnel & Administration, Law, Finance & Accounts వంటి విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ పూర్తయ్యాక Assistant Manager (E1 Grade) గా నియమిస్తారు. అలాగే ₹14.50 లక్షల వరకు CTC లభిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
ఖాళీల వివరాలు
MSTC Management Trainee Recruitment 2025 MSTC Limited నుంచి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది.
మొత్తం పోస్టులు: 37
A) General Cadre — 14 Posts
- Systems – 7 Posts
ఈ పోస్టులు ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, నెట్‌వర్క్, డేటాబేస్, IT ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా టెక్నికల్ ఆపరేషన్లకు సంబంధించినవి.. - Operations – 4 Posts
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్రోక్యూర్మెంట్, బిజినెస్ ఆపరేషన్స్ నిర్వహణలో కీలక బాధ్యతలు వహించాలి. - Personnel & Administration – 2 Posts
ఈ ఉద్యోగాలు HR, అడ్మినిస్ట్రేషన్, సిబ్బంది నిర్వహణకు సంబంధించినవి. - Law – 1 Post
లీగల్ డాక్యుమెంటేషన్, కేస్ హ్యాండ్లింగ్, ఒప్పందాల పరిశీలన వంటి పనులు ఉంటాయి.
B) Finance Cadre — 23 Posts
- Finance & Accounts – 23 Posts
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆడిట్, అకౌంట్స్, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, కంప్లైయెన్స్, టాక్సేషన్‌కు సంబంధించిన బాధ్యతలు ఉంటాయి.
Also Read : CSIR CDRI Recruitment 2025 | టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నీషియన్ పోస్టులు – ఇప్పుడే అప్లై చేయండి
అర్హతలు
MSTC Management Trainee Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి.
General Cadre
- Systems: BE/B.Tech in Electronics/IT/Computer Science OR MCA with 60% marks
- Operations: Degree/PG in Humanities/Science/Commerce/Engineering/Law/IT/Business Admin (60%)
- Personnel & Admin: Degree/PG — HR/IR/Personnel Mgmt కు ప్రాధాన్యం
- Law: LLB/LLM with 60% marks
Finance Cadre
- CA / CMA OR MBA (Finance)
వయోపరిమితి
MSTC Management Trainee Recruitment 2025 అభ్యర్థులకు 31-10-2025 నాటికి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
జీతం వివరాలు
MSTC Management Trainee Recruitment 2025 ఎంపికైనే అభ్యర్థులకు ₹50,000 – 1,60,000/- (E1 Grade) వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
- 1 సంవత్సరం ట్రైనింగ్
- తరువాత Assistant Manager (E1 Grade) గా నియామకం
- కనీసం 5 సంవత్సరాల బాండ్ తప్పనిసరి
ఎంపిక విధానం
MSTC Management Trainee Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) (120 Marks)
- గ్రూప్ డిస్కషన్ (GD)
- ఇంటర్వ్యూ
Also Read : IMD Recruitment 2025 | వాతావరణ శాఖలో బంపర్ జాబ్స్ – ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
అప్లికేషన్ ఫీజు
MSTC Management Trainee Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / OBC / EWS : ₹500 + GST
- SC / ST / PwBD : ఫీజు లేదు
దరఖాస్తు విధానం
MSTC Management Trainee Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- www.mstcindia.co.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
- “Apply Online” క్లిక్ చేయాలి.
- కొత్త రిజిస్ట్రేషన్ చేయాలి.
- ఫోటో, సంతకం, thumb impression and declaration upload చేయాలి.
- ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తులు ప్రారంభం: 15-11-2025
- దరఖాస్తులకు చివరి తేదీ: 30-11-2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : UCIL Recruitment 2025 | యూరేనియం కార్పొరేషన్ లో జాబ్స్
3 thoughts on “MSTC Management Trainee Recruitment 2025 | భారీ జీతంతో పర్మనెంట్ జాబ్స్”