MIDHANI Assistant Recruitment 2025 హైదరాబాద్ లోని మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్(MIDHANI) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా లెవల్ 4 మరియు లెవల్ 2 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్లొమా, బీఎస్సీ లేదా ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు లేకుండా డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకాగలరు. వాక్ ఇన్ ఇంటర్వ్యూలు సెప్టెంబర్ 8వ తేదీ మరియు సెప్టెంబర్ 17వ తేదీల మధ్య నిర్వహించడం జరుగుతుంది.
MIDHANI Assistant Recruitment 2025 Overview
నియామక సంస్థ | మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్(MIDHANI) |
పోస్టు పేరు | అసిస్టెంట్ (లెవల్ 4 & 2) |
ఖాళీల సంఖ్య | 52 |
జాబ్ లొకేషన్ | హైదరాబాద్ |
వాక్ ఇన్ తేదీలు | 08 సెప్టెంబర్ – 17 సెప్టెంబర్, 2025 |
పోస్టుల వివరాలు :
హైదరాబాద్ లో ఉన్న మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్(MIDHANI) నుంచి వివిధ ట్రేడ్లలో అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం Fixed-Term Contract (FTC) ఆధారంగా నియామకాలు జరుగుతున్నాయి. అభ్యర్థులు Walk-in Selection Process ద్వారా నేరుగా హాజరు కావాలి.
ఖాళీల వివరాలు
Assistant – Level 4 పోస్టులు
- Metallurgy – 20 పోస్టులు (UR-8, EWS-2, OBC-5, SC-3, ST-2)
- Mechanical – 14 పోస్టులు (UR-6, EWS-1, OBC-4, SC-2, ST-1)
- Electrical – 2 పోస్టులు (UR-1, EWS-1)
- Chemical – 2 పోస్టులు (UR-1, EWS-1)
అర్హత : డిప్లొమా (Metallurgy/Mechanical/Electrical/Chemical) లో కనీసం 60% మార్కులు.
జీతం: ₹32,640/- నెలకు
వయోపరిమితి: 35 సంవత్సరాలు
Assistant – Level 2 పోస్టులు
- Fitter – 4 పోస్టులు (UR-1, EWS-1, OBC-1, SC-1)
- Electrician – 4 పోస్టులు (UR-1, EWS-1, OBC-1, SC-1)
- Turner – 2 పోస్టులు (UR-1, SC-1)
- Welder – 2 పోస్టులు (UR-1, OBC-1)
అర్హత: SSC + ITI + NAC (సంబంధిత ట్రేడ్ లో)
జీతం: ₹29,800/- నెలకు
వయోపరిమితి: 30 సంవత్సరాలు
ఎంపిక ప్రక్రియ
- Venue: MIDHANI Corporate Office Auditorium, Hyderabad
- Time: ఉదయం 08:00 నుంచి 10:30 వరకు మాత్రమే
- Selection: Written Test + Trade/Skill Test
ముఖ్యమైన తేదీలు (Walk-In ఇంటర్వ్యూ)
- 08-09-2025 – Assistant Level-4 (Metallurgy)
- 09-09-2025 – Assistant Level-4 (Mechanical)
- 10-09-2025 – Assistant Level-4 (Electrical)
- 11-09-2025 – Assistant Level-4 (Chemical)
- 12-09-2025 – Assistant Level-2 (Fitter)
- 15-09-2025 – Assistant Level-2 (Electrician)
- 16-09-2025 – Assistant Level-2 (Turner)
- 17-09-2025 – Assistant Level-2 (Welder)
ఇతర వివరాలు
- కాంట్రాక్ట్ పీరియడ్: ప్రారంభంలో 1 సంవత్సరం, తర్వాత పనితీరు ఆధారంగా గరిష్టంగా 3 సంవత్సరాలు పొడిగించవచ్చు.
- ఎంపికైన అభ్యర్థులకు PF, Medical, Leaves వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
- అభ్యర్థులు అసలు సర్టిఫికేట్లు + ఫోటోకాపీలు తో తప్పనిసరిగా హాజరు కావాలి.
Notification | Click here |
Official Website | Click here |