ISRO SDSC SHAR Recruitment 2025 |  సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో బంపర్ జాబ్స్

ISRO SDSC SHAR Recruitment 2025 : శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అనేక సాంకేతిక మరియు పరిపాలనా పోస్టులు భర్తీ చేయబడనున్నాయి. ముఖ్యంగా Technician ‘B’, Draughtsman ‘B’, Fireman, Cook, Driver, మరియు Catering Attendant పోస్టులు ఉన్నాయి. మొత్తం 141 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఖాళీల వివరాలు (Vacancy Details) : 

  • సైంటిస్ట్ / ఇంజనీర్-SC : 23
  • టెక్నికల్ అసిస్టెంట్ : 28
  • సైంటిఫిక్ అసిస్టెంట్ : 03
  • లైబ్రరీ అసిస్టెంట్-ఎ : 01
  • రేడియోగ్రాఫర్-ఎ : 01
  • టెక్నీషియన్-బి : 70
  • డ్రాఫ్ట్స్ మన్-బి : 02
  • కుక్ : 03
  • ఫైర్ మెన్-ఎ : 06
  • లైట్ వెహికల్ డ్రైవర్-ఎ : 03
  • నర్స్-బి : 01

మొత్తం పోస్టుల సంఖ్య : 141

Also Read : POWERGRID Officer Trainee Recruitment 2025 | విద్యుత్ సంస్థలో బంపర్ జాబ్స్

అర్హతలు (Eligibility Criteria): 

Technician ‘B’ / Draughtsman ‘B’:

  • SSLC / SSC + ITI / NTC / NAC సంబంధిత ట్రేడ్‌లో
  • గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ తప్పనిసరి

 Fireman ‘A’:

  • SSLC / SSC Pass
  • కనీసం 165 సెం.మీ. ఎత్తు, 81 సెం.మీ. ఛాతీ (5 సెం.మీ. విస్తరణతో) ఉండాలి
  • శారీరక దారుఢ్యం టెస్ట్ తప్పనిసరి

 Cook / Catering Attendant:

  • 10వ తరగతి (SSLC) ఉత్తీర్ణత
  • సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం

 Drivers:

  • SSLC + Heavy / Light Vehicle Driving License + 3 సంవత్సరాల అనుభవం

వయోపరిమితి (Age Limit) : 

అభ్యర్థులకు 16.10.2025 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు (Application Fee):

  • జనరల్ / OBC / EWS: ₹250/-
  • SC/ST / PwBD / Ex-Servicemen / Women: ఫీజు లేదు
  • SBI e-Payment ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

ఎంపిక ప్రక్రియ (Selection Process): 

  • రాత పరీక్ష / కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  • ట్రేడ్ టెస్ట్ / స్కిల్ టెస్ట్
  • ఫిజికల్ టెస్ట్ (ఫైర్ మెన్ అండ్ డ్రైవర్ పోస్టులకు)

Also Read : “iQOO 15 India Launch in November – Specs That Will Blow Your Mind!”

జీతం వివరాలు (Pay Scale & Benefits):

  • సైంటిస్ట్ / ఇంజనీర్ : రూ.56,100 – రూ.1,77500/-
  • టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ : రూ.44,900 – రూ.1,42,400/-
  • రేడియోగ్రాఫర్ : రూ.25,500 – రూ.81,100/-
  • టెక్నీషియన్-బి, డ్రాఫ్ట్స్ మన్ : రూ.21,700 – రూ.69,100/-
  • నర్స్ -బి : రూ.44,900 – రూ.1,42,400/-
  • కుక్, డ్రైవర్, ఫైర్ మెన్ : రూ.19,900 – రూ.63,200/-

దరఖాస్తు విధానం (How to Apply):

  • అధికారిక వెబ్‌సైట్‌ https://www.shar.gov.in లోకి వెళ్లాలి.
  • “Careers → Recruitment → RMT/01/2025” విభాగాన్ని ఓపెన్ చేయండి.
  • ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, చివరగా ఫారమ్ సమర్పించండి.

ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్ లైన్ అప్లికేషన్ ప్రారంభం : 16 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 14 నవంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : SIB Junior Officer (Operations) Recruitment 2025 | సౌత్ ఇండియన్ బ్యాంకులో జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు

Leave a Comment

Follow Google News
error: Content is protected !!