IOCL Apprentice Recruitment 2025 | ఇండియన్ ఆయిల్ లో భారీ నోటిఫికేషన్ – 2,750 ఖాళీలు

IOCL Apprentice Recruitment 2025 :  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. IOCL రిఫైనరీస్ డివిజన్స్ లో ట్రేడ్, టెక్నీషియన్ మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2,750 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 28వ తేదీ నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

ఖాళీల వివరాలు : 

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తన రిఫైనరీస్ డివిజన్ లో వివిధ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,750 ఖాళీలు ఉన్నాయి. 

  • గుజరాత్ రిఫైనరీ : 583
  • డిగ్బోయ్ రిఫైనరీ : 110
  • పానిపట్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ : 707
  • పారాదీప్ రిఫైనరీ : 413
  • మధుర రిఫైనరీ : 189
  • బొంగైగావ్ రిఫైనరీ : 142
  • బరౌని రిఫైనరీ : 313
  • గౌహతి రిఫైనరీ : 82
  • హల్దియ రిఫైనరీ : 216

Also Read : HCL Junior Manager Recruitment 2025 | హిందూస్తాన్ కాపర్ లిమిటెల్ లో బంపర్ జాబ్స్ – వెంటనే అప్లయ్ చేయండి

అర్హతలు : 

IOCL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ ని బట్టి విద్యార్హతలు మారుతాయి. 

  • డిప్లొమా అప్రెంటిస్ : సంబంధిత ట్రేడ్ లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా
  • ట్రేడ్ అప్రెంటిస్ : సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికెట్
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ

వయోపరిమితి : 

IOCL Apprentice Recruitment 2025 అభ్యర్థులకు 30.11.2025 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

IOCL Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

IOCL Apprentice Recruitment 2025 అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించరు. కేవలం వారి అకడమిక్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. 

  • అకడమిక్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

IOCL Apprentice Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ నిబంధనల ప్రకారం స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

IOCL Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

  • ముందుగా అభ్యర్థులు NATS / NAPS పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • తర్వాత IOCL వెబ్ సైట్ లో వెళ్లి, కెరీర్ పేజలో అప్రెంటిస్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. 
  • ఆన్ లైన్ అప్లయ్ పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • ఒక ట్రేడ్/డివిజన్ మరియు ఒక రిఫైనరీ యూనిట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. 
  • ఫొటో మరియు సంతకం స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ ని సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 28 నవంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 18 డిసెంబర్, 2025
NotificationClick here
NATS PortalClick here
NAPS Portal Click here
Apply OnlineClick here

Also Read : RITES Assistant Manager Recruitment 2025 | RITES భారీ నోటిఫికేషన్ – 400 పోస్టులు

5 thoughts on “IOCL Apprentice Recruitment 2025 | ఇండియన్ ఆయిల్ లో భారీ నోటిఫికేషన్ – 2,750 ఖాళీలు”

  1. Hi sir and madam good morning sir and madam my name is Shiva Raju my qualification 10th plus ITI complete sir and madam. My mobile number 9346 963227

    Reply

Leave a Comment

Follow Google News
error: Content is protected !!