Indian Navy SSC Officer recruitment 2025 ఇండియన్ నేవీ వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 2026 బ్యాచ్ కోసం షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్ మరియు టెక్నికల్ సహా వివిధ శాఖల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 260 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఆగస్టు 09వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.
Indian Navy SSC Officer recruitment 2025 Overview:
నియామక సంస్థ | ఇండియన్ నేవీ |
పోస్టు పేరు | SSC ఆఫీసర్ |
పోస్టుల సంఖ్య | 260 |
దరఖాస్తు ప్రక్రియ | 09 ఆగస్టు – 01 సెప్టెంబర్ |
ఎంపిక ప్రక్రియ | షార్ట్ లిస్టింగ్, SSB ఇంటర్వ్యూ, మెడికల్ |
పోస్టుల వివరాలు :
కేరళలోని ఎజిమలలో ఉన్న ఇండియన్ నావల్ అకాడమీలో జూన్ 2026 బ్యాచ్ కోసం ఇండియన్ నేవీ SSC ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 260 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్ మరియు టెక్నికల్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీలు :
పోస్టు పేరు | ఖాళీలు |
జనరల్ సర్వీస్ (GS(x) / హైడ్రో కేడర్) | 57 |
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ | 20 |
నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ అబ్జర్వర్ | 20 |
పైలట్ | 24 |
లాజిస్టిక్స్ | 10 |
నావల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టరేట్ కేడర్(NAIC) | 20 |
లా | 02 |
ఎడ్యుకేషన్ విభాగంలో ఖాళీలు :
పోస్టు పేరు | ఖాళీలు |
విద్యా కేడర్ (వివిధ విభాగాలు) | 15 |
టెక్నికల్ విభాగంలో ఖాళీలు :
పోస్టు పేరు | ఖాళీలు |
ఇంజనీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) | 40 |
ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) | 40 |
నావల్ కన్స్ట్రక్టర్ | 16 |
అర్హతలు :
Indian Navy SSC Officer recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60% మార్కులతో BE / B.Tech / MSc / M.Tech / MBA / BSc / BCA / LLB
వయోపరిమితి :
పోస్టు పేరు | వయస్సు |
జనరల్ సర్వీస్ (GS(x) / హైడ్రో కేడర్), లాజిస్టిక్స్, NAIC, టెక్నికల్ బ్రాంచ్ | 02.07.2001 మరియు 01.01.2007 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. (రెండు తేదీలు కలుపుకొని) |
లా పోస్టు కోసం | 02.07.1999 మరియు 01.07.2004 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. |
నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ మరియు పైలట్ | 02.07.2002 మరియు 01.07.2007 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. |
ఎడ్యుకేషన్ | 02.07.2001 మరియు 01.07.2005 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. |
అప్లికేషన్ ఫీజు :
Indian Navy SSC Officer recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
Indian Navy SSC Officer recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- దరఖాస్తుల షార్ట్ లిస్ట్
- SSB ఇంటర్వ్యూ
- మెడికల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
Indian Navy SSC Officer recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతాలు చెల్లించడం జరుగుతుంది.
- ప్రారంభ జీతం : నెలకు రూ.1,10,000/-
- పైలట్ మరియు అబ్జర్వర్ పోస్టులకు శిక్షణ తర్వాత రూ.31,250/- అలవెన్సులు ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
Indian Navy SSC Officer recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 09 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 01 సెప్టెంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |