IIITDM Kurnool Recruitment 2025 | IIITDM కర్నూలులో ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్

IIITDM Kurnool Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత గల అభ్యర్థులు జూలై 16వ తేదీలోపు అప్లికేషన్లు పెట్టుకోవాలి. 

IIITDM Kurnool Recruitment 2025 Overview : 

నియామక సంస్థఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు
పోస్టు పేరుప్రాజెక్ట్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య01
జాబ్ లొకేషన్కర్నూలు
అప్లయ్ మోడ్ఈమెయిల్

పోస్టుల వివరాలు : 

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు నుంచి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

  • పోస్టు పేరు : ప్రాజెక్ట్ అసిస్టెంట్
  • పోస్టుల సంఖ్య: 01

అర్హతలు : 

IIITDM Kurnool Recruitment 2025 ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అకౌంటింగ్ / ఫైనాన్స్ / కామర్స్ సంబంధిత ఫీల్డ్ వారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థులకు 5 సంవత్సరాల అడ్మినిస్ట్రేటివ్ అనుభవం అవసరం ఉంటుంది. 

వయస్సు : 

IIITDM Kurnool Recruitment 2025 ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 65 సంవత్సరాల వరకు వయస్సు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు : 

IIITDM Kurnool Recruitment 2025 పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.200/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ / మాజీ సైనికులకు ఫీజు లేదు. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి. 

ఎంపిక ప్రక్రియ : 

IIITDM Kurnool Recruitment 2025 పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

జీతం : 

IIITDM Kurnool Recruitment 2025 పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 నుంచి రూ.50,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

IIITDM Kurnool Recruitment 2025 అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తును నిర్ణీత ఫార్మాట్ లో ఈ-మెయిల్ ఐడీ ద్వారా పంపాలి. 

ఈమెయిల్ ఐడీ :  “recruitment@iiitk.ac.in

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 23 – 06 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 16 – 07 – 2025
NotificationClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!