By Jahangir

Published On:

Follow Us
IHMCL Recruitment 2025

IHMCL Recruitment 2025  | ఇండియన్ హైవేస్ కంపెనీలో ఇంజనీర్ పోస్టులు

IHMCL Recruitment 2025 ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. IHMCL అనేది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దాని రాయితీ సంస్థలు మరియు ఆర్థిక సంస్థల మధ్య జాయింట్ వెంచర్ కంపెనీ. ఈ కంపెనీలో ఇంజనీర్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మే 2వ తేదీ నంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

IHMCL Recruitment 2025

పోస్టుల వివరాలు  : 

ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్ చదివి జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోగలరు. 

  • పోస్టు పేరు : ఇంజనీర్
  • మొత్తం పోస్టుల సంఖ్య : 49
కేటగిరీ వారీగా పోస్టులుఖాళీల సంఖ్య
జనరల్21
EWS05
OBC13
SC07
ST03

అర్హతలు : 

IHMCL Recruitment 2025 ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ / బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు గేట్2025లో అర్హత సాధించి ఉండాలి. 

ARCI Scientist Recruitment 2025
ARCI Scientist Recruitment 2025 | హైదరాబాద్ ARCIలో సైంటిస్ట్ ఉద్యోగాలు
పోస్టు పేరు అర్హతలు
ఇంజనీర్*ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కంప్యూటర్ సైన్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / ఎలక్ట్రికల్ ఇన్ స్ట్రుమెంటేషన్ / డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో BE / B.Tech*GATE 2025 అర్హత సాధించాలి. 

వయస్సు: 

IHMCL Recruitment 2025 ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

IHMCL Recruitment 2025 ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. చెల్లుబాటు అయ్యే గేట్ 2025 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించవచ్చు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

  • చెల్లుబాటు గేట్ 2025 స్కోర్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం : 

IHMCL Recruitment 2025 ఇంజనీర్ పోస్టులకు  ఎంపికైన అభ్యర్థులకు E-1 గ్రేడ్ IDA ప్యాటర్న్ ప్రకారం రూ.40,000 – రూ.1,40,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. అంటే ఇంజనీర్ పోస్టుకు ప్రారంభ జీతం  అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకు సుమారు రూ.84,000/- వరకు జీతం ఉంటుంది.  

RITES recruitment 2025
RITES recruitment 2025 | రైట్స్ లిమిటెడ్ లో సైట్ అసెస్సర్, మేనేజర్ పోస్టులు

దరఖాస్తు విధానం: 

IHMCL Recruitment 2025 ఇంజనీర్ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
  • అక్కడ కెరీర్ విభాగానికి వెళ్లి న్యూ ఓపెనింగ్స్ పై క్లిక్ చేయాలి. 
  • తర్వాత అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలను జాగ్రత్తగా నింపాలి.
  • అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ02 – 05 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ02 – 06 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!