IFFCO Recruitment 2025 | ఫర్టిలైజర్ సంస్థలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్

IFFCO Recruitment 2025 ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుంచి అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అప్లికేషన్లు మార్చి 3వ తేదీ లోపు పెట్టుకోవాలి. 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. 

IFFCO Recruitment 2025

పోస్టుల వివరాలు: 

ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

అర్హతలు : 

IFFCO Recruitment 2025 అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత పోస్టులను అనుసరించి 10th + ITI / 10th + Diploma, సైన్స్ లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయస్సు : 

IFFCO Recruitment 2025 అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

IFFCO Recruitment 2025 అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేేసే అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు. 

BOB HRM SO Recruitment 2025 | BOBలో 518 ప్రొఫెషనల్స్ జాబ్స్

ఎంపిక ప్రక్రియ: 

IFFCO Recruitment 2025  అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు. 

జీతం :  

IFFCO Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ కాలంలో అభ్యర్థులకు స్టైఫండ్ ఇస్తారు. స్టైఫండ్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • డిప్లొమా – ₹9,200/-
  • ఐటిఐ – ₹8,050/-
  • ఐటిఐ(కోపా అండ్ వెల్డర్) – ₹7,700
  • BSc – ₹10,350 

దరఖాస్తు విధానం : 

IFFCO Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ లింక్ కింద ఇవ్వబడింది. 

ఆన్ లైన్ దరఖాస్తులు చివరి తేదీ : 03 – 03 – 2025

Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

1 thought on “IFFCO Recruitment 2025 | ఫర్టిలైజర్ సంస్థలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!