By Jahangir

Published On:

Follow Us
ICMR NIN Recruitment 2025

ICMR NIN Recruitment 2025 | హైదరాబాద్ NINలో అసిస్టెంట్ పోస్టులు

ICMR NIN Recruitment 2025 హైదరాబాద్ లోని  ICMR -నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గ్రూప్ బి కింద అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేషన్) పోస్టులను భర్తీ  చేస్తున్నారు. మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 25వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు. 

ICMR NIN Recruitment 2025 Overview:

నియామక సంస్థICMR నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(NIN) 
పోస్టు పేరుఅసిస్టెంట్ (అడ్మినిస్ట్రేషన్)
పోస్టుల సంఖ్య04
కేగటిరి గ్రూప్ బి
జీతంరూ.35,400 – రూ.1,12,400/-
దరఖాస్తు ప్రక్రియ25 జూలై – 14 ఆగస్టు

పోస్టుల వివరాలు : 

హైదరాబాద్ లోని ICMR నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో గ్రూప్ బి కేటగిరీ కింద అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేషన్) పోస్టల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 04 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేషన్) : 04 పోస్టులు(UR)

అర్హతలు : 

ICMR NIN Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్ లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. MS ఆఫీస్ మరియు పవర్ పాయింట్ లో నాలెడ్జ్ ఉండాలి. 

వయస్సు : 

ICMR NIN Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు: 

ICMR NIN Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి. 

  • జనరల్ అభ్యర్థులకు: రూ.2,000/-
  • దివ్యాంగ / మహిళా అభ్యర్థులకు : రూ.1,600/-

ఎంపిక ప్రక్రియ: 

ICMR NIN Recruitment 2025 అసిస్టెంట్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంద. 

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష  (CBT)
  • కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష (CPT)
  • ఫైనల్ మెరిట్ లిస్ట్

జీతం వివరాలు : 

ICMR NIN Recruitment 2025 అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7వ సీపీసీ కింద పే లెవల్-6 ప్రకారం జీతాలు ఇస్తారు. 

  • జీతం : రూ.35,400 – రూ.1,12,400/-

దరఖాస్తు విధానం : 

ICMR NIN Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • రిక్రూట్మెంట్ విభాగంలో Assistant Recruitment 2025 పై క్లిక్ చేయాలి. 
  • మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారమ్ తో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 25 జూలై, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 14 ఆగస్టు, 2025
NotificationClick here
Apply OnlineClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

Follow Google News
error: Content is protected !!