IB Security Assistant MT Jobs 2025: భారతదేశంలోని ప్రదాన అంతర్గత నిఘా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా IB సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్ పోర్ట్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 455 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, డ్రైవింగ్ లైనెన్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పోస్టులకు అప్లచ్ చేసుకోవచ్చు. ఆసక్తిగల మరియు అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

IB Security Assistant MT Jobs 2025 Overview
నియామక సంస్థ | ఇంటెలిజెన్స్ బ్యూరో, హోమ్ మంత్రిత్వ శాఖ |
పోస్టు పేరు | సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్ పోర్ట్) |
పోస్టుల సంఖ్య | 455 |
దరఖాస్తు ప్రక్రియ | 06 సెప్టెంబర్ – 28 సెప్టెంబర్,2025 |
జాబ్ లొకేషన్ | ఆల్ ఇండియా |
ఖాళీల సంఖ్య :
భారత ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రధాన అంతర్గత నిఘా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్ పోర్ట్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
- పోస్టు పేరు : IB సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్ పోర్ట్)
- పోస్టుల సంఖ్య : 455
అర్హతలు :
IB Security Assistant MT Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- 10వ తరగతి ఉత్తీర్ణత
- చెల్లుబాటు అయ్యే లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్
- మెటార్ మెకానిజం నాలెడ్జ్
- కారు నడపడంలో కనీసం ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
IB Security Assistant MT Jobs 2025 అభ్యర్థులకు 28 సెప్టెంబర్, 2025 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
IB Security Assistant MT Jobs 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / OBC / EWS(పురుషులు) : రూ.650/-
- ఇతర అభ్యర్థులు : రూ.550/-
ఎంపిక ప్రక్రియ :
IB Security Assistant MT Jobs 2025 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
Tier-I: Online Exam (100 మార్కులు, 1 గంట)
- General Awareness – 20
- Driving Rules – 20
- Quantitative Aptitude – 20
- Reasoning – 20
- English – 20
- Negative Marking: ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు
Cut-Off Marks:
- UR/EWS – 30%, OBC – 28%, SC/ST – 25%
Tier-II: Driving Test cum Interview (50 మార్కులు)
- Vehicle Driving Test
- Motor Mechanism Knowledge
- Minor Repairs, Upkeep, Maintenance
- ఫైనల్ ఎంపిక Tier-I + Tier-II ప్రదర్శన ఆధారంగా ఉంటుంది
Also Read : IIT Hyderabad Recruitment 2025 | విద్యాశాఖలో అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
IB Security Assistant MT Jobs 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్-3 ప్రకారం జీతం చెల్లించడం జరుగుతుంది.
- జీతం : రూ.21,700 – రూ.69,100/-
- Special Security Allowance: Basic Pay పై 20%
- Cash Compensation: సెలవు రోజులలో డ్యూటీ చేసినందుకు (30 రోజులు వరకు)
దరఖాస్తు విధానం :
IB Security Assistant MT Jobs 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.mha.gov.in లేదా www.ncs.gov.in ద్వారా మాత్రమే అప్లై చేయాలి.
- Step-I Registration → పేరు, వివరాలు నింపి Login ID & Password పొందాలి.
- Step-II Application → Qualification, Category, Photo, Signature upload చేసి Fee చెల్లించాలి.
- Payment → SBI e-Pay Lite ద్వారా Net Banking, Debit/Credit Card, UPI లేదా SBI Challan ద్వారా చేయాలి.
- Challan పద్ధతి ఎంచుకుంటే 30.09.2025 లోపు బ్యాంక్‌లో చెల్లించాలి.
- Application Submitted అయిన తర్వాత Printout తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 06 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 28 సెప్టెంబర్, 2025
- ఫీజు చలాన్ చెల్లింపునకు చివరి తేదీ : 30 సెప్టెంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : Canara Bank Securities Recruitment 2025 | కెనరా బ్యాంకులో భారీ నోటిఫికేషన్