By Jahangir

Published On:

Follow Us
HDFC Bank PO Recruitment 2025

HDFC Bank PO Recruitment 2025 | HDFC Bank లో 500 PO పోస్టులు | డిగ్రీ అర్హత ఉంటే చాలు

HDFC Bank PO Recruitment 2025 బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. HDFC Bank నుంచి రిలేషన్ షిప్ మేనేజర్ – ప్రొబషనరీ ఆఫీసర్ (PO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డిగ్రీ అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ని పూర్తిగా చదవి దరఖాస్తు చేసుకోగలరు.

HDFC Bank PO Recruitment 2025

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టులు : 500

ఈ నోటిఫికేషన్ ద్వారాా HDFC Bank Relationship Manager – Probationary Officer (PO) పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ పోస్టులు అయితే విడదల అయ్యాయి.

అర్హతలు :

HDFC Bank PO Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి.

వయస్సు:

ICICI Bank Relationship Manager Jobs
ICICI Bank Recruitment 2025 | ICICI బ్యాంకులో రిలేషన్ షిప్ మేనేజర్ జాబ్స్

HDFC Bank PO Recruitment 2025, Relationship Manager – Probationary Officer (PO) ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. HDFC Bank నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

AP HMFW Recruitment 2025 | ఏపీ కుటుంబ సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు

RRB Teacher Recruitment 2025 | రైల్వేలో 753 టీచర్ ఉద్యోగాలు |

అప్లికేషన్ ఫీజు :

HDFC Bank PO Recruitment 2025 ఉద్యోగాలకు అన్ని కేటగిరీల వారు రూ.479+GST ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజులు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి.

ఎంపిక విధానం :

HDFC Bank PO Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఆన్ లైన పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం :

IDFC First Bank job Recruitment 2025
IDFC First Bank Recruitment 2025 | IDFC బ్యాంక్ లో కస్టమర్ సర్వీస్ మేనేజర్ జాబ్స్

HDFC Bank PO Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.3,00,000 నుంచి రూ.12,00,000 ప్యాకేజీతో జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం :

HDFC Bank PO Recruitment 2025 ఉద్యోగాలకు అప్లయి చేసేందుకు HDFC Bank వెబ్ సైట్ లో మీ వివరాలు పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.

దరఖాస్తులకు చివరి తేదీ : 07 – 02 – 2025

Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “HDFC Bank PO Recruitment 2025 | HDFC Bank లో 500 PO పోస్టులు | డిగ్రీ అర్హత ఉంటే చాలు”

Leave a Comment