Freshers Jobs | Jobs in Cornerstone Company | Cornerstone Recruitment 2025 | Hyderabad Location

0
24
Jobs in Cornerstone Company
Jobs in Cornerstone Company

Cornerstone Jobs 2025:

ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ Cornerstone తమ సంస్థలో ఎంప్లాయిస్ ని రిక్రూట్ చేసుకుంటుంది. అసోసియేట్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఉద్యోగాలకు డిగ్రీ లేదా బీటెక్ చేసిన వారు అప్లయ్ చేేసుకోవచ్చు. Cornerstone కంపెనీలో అసోసియేట్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగాలకు అప్లయ్ చేసే వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Cornerstone Recruitment 2025

పోస్టు వివరాలు మరియు అర్హతలు :

ప్రముఖ MNC కంపెనీ అయిన Cornerstone లో Associate Software Engineer ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు డిగ్రీ లేదా బీటెక్ చేేసిన ప్రతి ఒక్కరూ అప్లయ్ చేేసుకోవచ్చు. ఎక్స్ పీరియన్స్ అవసరం లేదు. ఈ ఉద్యోగాలు Freshers ఇస్తున్నారు.

HPCL Recruitment 2025

ICAR Agriculture Notification 2025

జాబ్ లోకేషన్ :

Cornerstone లో Associate Software Engineer గా ఎంపికైన అభ్యర్థులు హైదరబాద్ లో పోస్టింగ్ ఇస్తారు.

ఎంపిక విధానం :

Cornerstone లో Associate Software Engineer ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే 4 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అనంతరం ఫుట్ టైమ్ జాబ్ ప్రొవైడ్ అయితే చేస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత కంపెనీ వారు ల్యాప్ టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు.

జీతం ఎంత ఉంటుంది:

Cornerstone లో Associate Software Engineer ఎంపికైన వారికి ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల ప్యాకేజీ ఇస్తారు. అంటే నెలకు రూ.30 వేలకు పైగా జీతం అయితే ఉంటుంది.

Cornerstone Job Apply process :

ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేేసేందుకు కంపెనీ యొక్క అధికారిక వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో అప్లయ్ చేయాలి. అప్లయ్ చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.

Apply Link : CLICK HERE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here