DRDO CVRDE Recruitment 2025 | DRDOలో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు

DRDO CVRDE Recruitment 2025 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) – కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(CVRDE)  నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ  చేస్తున్నారు. మొత్తం 09 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 19వ తేదీలోపు పోస్టు లేదా ఈమెయిల ద్వారా దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

DRDO CVRDE Recruitment 2025 Overview:

నియామక సంస్థDRDO – కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(CVRDE)
పోస్టు పేరుజూనియర్ రీసెర్చ్ ఫెలో
పోస్టు సంఖ్య09
దరఖాస్తు విధానంఆఫ్ లైన్
దరఖాస్తులకు చివరి తేదీ19 ఆగస్టు, 2025
జాబ్ లొకేషన్చెన్నై, తమిళనాడు

పోస్టుల వివరాలు : 

 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) – కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(CVRDE) వివిధ విభాగాల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 09 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు విభాగాలుఖాళీలు
మెకానికల్ ఇంజనీరింగ్04
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్02
ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్01
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్02
మొత్తం09

అర్హతలు : 

DRDO CVRDE Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫస్ట్ డివిజన్ తో BE / B.tech / ME / M.Tech ఉత్తీర్ణులై ఉండాలి. 

  • BE / B.tech / ME / M.tech

వయస్సు : 

DRDO CVRDE Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

DRDO CVRDE Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

DRDO CVRDE Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ

జీతం వివరాలు : 

DRDO CVRDE Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.37,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

DRDO CVRDE Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ ని సంబంధిత పత్రాలు జత చేసి కింది చిరునామాకు పోస్ట్ / ఈమెయిల్ ద్వారా పంపాలి. 

దరఖాస్తు పంపాల్సిన అడ్రస్ : 

  • డైరెక్టర్, కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(CVRDE), రక్షణ మంత్రిత్వ శాఖ, DRDO, అవడి, చెన్నై-600054
  • (లేదా) PDF ఫార్మాట్ లో సపోర్టింగ్ డాక్యుమెంట్లతో కూడిన అప్లికేషన్ ఫారమ్ ని pmhr.cvrde@gov.in ఈమెయిల్ ఐడీకీ పంపాలి.

దరఖాస్తులకు చివరి తేదీ : 19 ఆగస్టు, 2025

Notification & ApplicationClick here
Official WebsiteClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!